హైదరాబాద్: 28°C
వార్తలు

వర్షాల కోసం కొల్లూరులో 'కప్ప కావడి'

MBNR: మండలంలోని కొల్లూరు గ్రామంలో సకాలంలో వర్షాలు కురవాలని మహిళలు సంప్రదాయబద్ధంగా 'కప్ప కావడి' కార్యక్రమం నిర్వహించారు. కప్పలకు ప్రతీకాత్మకంగా వివాహం జరిపి, వరుణ దేవుడికి నైవేద్యం సమర్పించి, గ్రామంలో వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. కార్యక్రమం అనంతరం కప్పలను చెరువులో వదిలి ప్రసాదాన్ని గ్రామస్తులకు పంచారు.