PPM: జియ్యమ్మవలన మండలంలోని పలు గ్రామాల్లో పారిశుధ్యం లోపించింది. గ్రామాల్లో సేకరించిన చెత్తను సమీపంలోని రోడ్ల పక్కనే వేస్తుండడంతో దోమలు, ఈగలు ముసురుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఏ వ్యాధులు ముంచుకొస్తాయోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. చెత్త నుంచి సంపద కేంద్రాలు పేరుకే తప్ప వాటి లక్ష్యాలను చేరుకోవడం లేదు.
వార్తలు
'చెత్తను శుభ్రపరచండి'


