ASR: గిరిజన యువత వృత్తి విద్యా కోర్సుల్లో రాణించాలని ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సూచించారు. శుక్రవారం రాత్రి చింతపల్లిలో ఏర్పాటు చేసిన కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ శిబిరాలను ఆయన ప్రారంభించారు. గిరిజన యువత స్వయం ఉపాధి పొందేందుకు వృత్తి విద్యా కోర్సులు ఉపయోగపడతాయన్నారు. మహిళల ఆర్థిక ప్రగతికి టైలరింగ్ ఉపయోగపడుతుందన్నారు.
వార్తలు
టైలరింగ్ శిక్షణ శిబిరాలు ప్రారంభం


