KRNL: ఖరీఫ్–2026 వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కింద రైతుల నమోదు గడువును జులై 31 వరకు పొడిగించినట్లు ఏవో సుచరిత తెలిపారు. బీమాలో నమోదు కాని అర్హులైన రైతులు సంబంధిత బ్యాంకులు లేదా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా గడువులోపు నమోదు చేసుకోవాలని సూచించారు. జులై 16 నుంచి 31 మధ్య నమోదు చేసుకునే రైతులకు బీమా రక్షణ ఆగస్టు 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు.
వార్తలు
'పంటల బీమా నమోదు గడువు పొడిగింపు'


