NDL: నేడు బనగానపల్లె పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా విద్యుత్ కు అంతరాయం కలిగిస్తున్నట్లు విద్యుత్ ఏఈ మద్దిలేటి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ ను నిలిపి వేస్తున్నట్లు ఆయన తెలిపారు. కావున ప్రజలు రైతులు విద్యుత్ అధికారులకు సహకరించాలని ఆయన ప్రజలను కోరారు.
వార్తలు
నేడు బనగానపల్లెలో పవర్ కట్!


