PPM వారసత్వ భూముల మ్యుటేషన్ ప్రక్రియలో కీలక మార్పులు జరిగినట్లు JC వైశాలి శుక్రవారం తెలిపారు. ఇకపై పట్టా, అసైన్డ్ భూముల వారసత్వ మ్యుటేషన్లు పార్టిషన్ డీడ్ల రిజిస్టేషన్ ద్వారానే జరుగుతాయన్నారు. ఇకపై సచివాలయాల ద్వారా మ్యుటేషన్ దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసినట్లు తెలిపారు. విల్లు లేకుండా మరణించిన వారి వారసత్వ రిజిస్ట్రేషన్‌కు FMC తప్పనిసరి అన్నారు.
వార్తలు
'భూముల మ్యూటేషన్‌లో కీలక మార్పులు'


