MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జంగంపల్లి అనిరుధ్ రెడ్డి శనివారం పట్టణంలో పర్యటించనున్నట్లు ఆయన వ్యక్తిగత సహాయకుడు బాలు తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు ఇస్కాన్ ఆధ్వర్యంలో తొలిసారిగా నిర్వహించే జగన్నాథ రథయాత్రలో పాల్గొంటారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.
వార్తలు
నేడు జడ్చర్లలో ఎమ్మెల్యే పర్యటన


