ASR: జిల్లాలో హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలు, 1/70 చట్టం, జీవో-3 తదితర సమస్యలను ఆగస్టు 9వ తేదీ (ఆదివాసీ దినోత్సవం)లోగా పరిష్కరించాలని ఎంపీ డా. తనూజారాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే ఢిల్లీలో పవిత్రమైన పార్లమెంట్ ఎదురుగా ఉన్న జంతర్ మంతర్ వద్ద ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. పాడేరులో శుక్రవారం నిర్వహించిన ఆదివాసీ మహా ధర్నాలో ఎంపీ మాట్లాడారు.
వార్తలు
VIDEO: డెడ్‌లైన్ పెట్టిన ఎంపీ


