తమిళనాడు సీఎం విజయ్‌ను కలిసేందుకు ఓ అభిమాని అసాధారణ పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు. చేతిలో త్రివర్ణ పతకాన్ని పట్టుకుని యూపీ అలీగఢ్‌కు చెందిన 24 ఏళ్ల అమన్ అనే యువకుడు తమిళనాడుకు బయలుదేరాడు. ప్రస్తుతం తెలంగాణలో అడుగుపెట్టిన అతను.. విజయ్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తనను ఎంతగానో ప్రభావితం చేశాయని అందుకే తన అభిమాన సీఎంను కలిసేందుకు యాత్ర చేపట్టినట్లు చెప్పాడు.
వార్తలు
విజయ్‌ను కలిసేందుకు.. యూపీ నుంచి పాదయాత్ర


