హైదరాబాద్: 28°C
వార్తలు

సీఎం బర్త్‌డే కేక్‌.. చెన్నైలో క్రేజ్‌!

తమిళనాడు సీఎం విజయ్ తన 52వ పుట్టినరోజున కట్ చేసిన కేకు ఇప్పుడు చెన్నైలో హాట్ కేక్‌లా అమ్ముడవుతోంది. వైరల్ అయిన ఆ కేక్ మ్యాంగో వెనిలా అని.. దానికి విపరీతమైన గిరాకీ పెరిగిందని చెన్నైకి చెందిన బేకర్ తన్వి వెల్లడించారు. 2 వారాల్లోనే ఏకంగా 300 నుంచి 400 కేకులు అమ్ముడయ్యాయని తెలిపారు. గతంలో దీన్ని మ్యాంగ్ కేక్ అని పిలిచేవారమని.. ఇప్పుడు సీఎం కేక్ అని పిలుస్తున్నట్లు చెప్పారు.