హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు నింగిలోకి భారత తొలి ప్రైవేట్ రాకెట్

భారత అంతరిక్ష పరిశోధన రంగంలో కొత్త అధ్యాయం మొదలుకానుంది. హైదరాబాద్ బెస్ట్ ప్రైవేట్ ఏరోస్పేస్ కంపెనీ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్ 1 రాకెట్‌ను ఇవాళ శాస్త్రవేత్తలు ప్రయోగించనున్నారు. ఉదయం 11:30 గంటలకు శ్రీహరికోట నుంచి ఈ రాకెట్ నింగిలోకి వెళ్లనుంది. ఈ రాకెట్ సుమారు 350 కేజీల బరువు ఉన్న ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్‌లోకి తీసుకు వెళ్లనుంది.