AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని చెప్పింది. ఆయా ప్రాంతాల్లో గంటకు 40 నుంచి50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది.
వార్తలు
ఈ జిల్లాల్లో వర్షాలు


