హైదరాబాద్: 28°C
వార్తలు

నేడు అందెశ్రీ విగ్రహానికి సీఎం భూమిపూజ

TG: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌లో ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ విగ్రహం, స్మృతివనం పనులకు భూమిపూజ చేయనున్నారు. కాగా గతేడాది నవంబర్ 10వ తేదీన అందెశ్రీ మరణించిన విషయం తెలిసిందే.