తమిళనాడు మంత్రులకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. మంత్రి రాజ్ మోహన్, మంత్రి కీర్తన ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చారు. వారి వెంట శాఖ సంబంధిత అధికారులు, మంత్రుల ప్రత్యేక సహాయకులు కూడా వెళ్లారు. అయితే ఈ పర్యటక కోసం వారిద్దరు హోం మంత్రిత్వశాఖ అనుమతి తీసుకుని డిప్లోమటిక్ పాస్‌పోర్టు ద్వారా ప్రయాణించాల్సి ఉంటుంది. అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతోనే నోటీసులు పంపించింది.
వార్తలు
మంత్రులకు కేంద్రం నోటీసులు


