SIRకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటరు జాబితాలో పేరు తొలగించినంత మాత్రాన పౌరసత్వం కోల్పోయినట్లు కాదని స్పష్టం చేసింది. ఈ జాబితా నుంచి తొలగించబడిన వ్యక్తులకు సంక్షేమ పథకాలను నిరాకరించవచ్చా? లేదా? అన్న విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించింది. ఈ మేరకు ఈసీతో పాటు బెంగాల్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
వార్తలు
ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు


