ప్రశ్నాపత్రాల లీక్‌లపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి మండిపడ్డారు. రూ.కోట్లున్న వారికి.. పేపర్ లీక్‌ల మెనూ కార్డ్ లభిస్తోందని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్‌ల వల్ల దేశంలో 7.5 కోట్ల మంది విద్యార్థులు నష్టపోయారన్నారు. 152 కేసులు నమోదైనా ఎవరికీ శిక్ష పడలేదని, వ్యవస్థను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు.
వార్తలు
రూ.కోట్లుంటే పేపర్ లీక్‌ల మెనూ.. రాహుల్ ఎద్దేవా


