హైదరాబాద్: 28°C
వార్తలు

కొత్త లుక్‌లో ప్రధాని మోదీ

పంజాబ్‌ పర్యటనలో భాగంగా జలంధర్‌ సభకు హాజరైన ప్రధాని మోదీ సంప్రదాయ తలపాగా ధరించి సరికొత్త లుక్‌లో కనిపించారు. ఈ పర్యటనలో ఆయన ₹5,470 కోట్ల విలువైన రోడ్డు, రైల్వే ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. 75 రీడెవలప్డ్ రైల్వే స్టేషన్లను దేశానికి అంకితం చేయడంతో పాటు, అంతకుముందు హరియాణాలో దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని ప్రారంభించారు.