నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాల్లో మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. హరియాణాలోని విజయవాడకు చెందిన ధన్విత అనే విద్యార్థిని.. తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ 16వ అంతస్తు నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ కావాలన్న లక్ష్యం నెరవేరలేదనే మానసిక ఒత్తిడితోనే ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వార్తలు
NEETలో తక్కువ మార్కులు.. విద్యార్థిని ఆత్మహత్య


