హైదరాబాద్: 28°C
వార్తలు

ఈగల్ టీం ఆధ్వర్యంలో రచ్చబండ

AKP: నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలో ఈగల్ సెల్ ఆధ్వర్యంలో ఈగల్ రచ్చబండ ద్వారా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈగల్ టీం సభ్యులు రామకోటి, భాస్కర్ రావు మాదక ద్రవ్యాల దుష్పరిణామాలు వివరించారు. అలాగే, ఎన్డిపీఎస్ చట్టాల ప్రకారం నేరాలకు విధించే శిక్షపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.