హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేకు మహిళల వినతిపత్రం

VZM: భోగాపురం మండలం పోలిపల్లి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు అభయహస్తం పథకం కింద రావాల్సిన ప్రీమియం సొమ్ములు చెల్లించాలని ఎమ్మెల్యే మాధవికి శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అభయహస్తం పథకం కోసం రూ.2,200 కోట్లకు పైగా నిధులు కేటాయించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. అర్హులైన మహిళలకు పథకం ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని MLA అన్నారు.