నీట్ లీకేజీపై దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతుగా గళమెత్తిన తన కుమార్తె సోనాక్షి సిన్హాను చూసి గర్వపడుతున్నానని ఎంపీ శత్రుఘ్న సిన్హా తెలిపారు. ఆమె చేసిన వీడియోను ప్రధాని మోదీకి ట్యాగ్ చేస్తూ.. దాదాపు మూడు వారాలుగా దీక్ష చేస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం క్లిష్టంగా మారిందని, కేంద్రం వెంటనే జోక్యం చేసుకుని ఆయన ప్రాణాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
వార్తలు
వాంగ్‌చుక్‌కు సోనాక్షి మద్దతు


