హైదరాబాద్: 28°C
వార్తలు

'కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలి'

KNR: టీజీ ఆర్టీసీ కార్గో హమాలీ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని AITUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టేకుమళ్ల సమ్మయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్ బస్టాండ్‌లోని కార్గో కార్యాలయం ఎదుట శుక్రవారం రాష్ట్ర సదస్సు కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు ఆర్టీసీ హమాలీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలన్నారు.