KNR: గురుపూర్ణిమ సందర్భంగా ఈ నెల 27న హుజూరాబాద్ డిపో నుంచి జోగులాంబ, కాణిపాకం, గోల్డెన్ టెంపుల్, అరుణాచలం వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ రవీంద్రనాథ్ తెలిపారు. మధ్యాహ్నం 2 గంటలకు బస్సు బయలుదేరుతుందని పేర్కొన్నారు. పెద్దలకు రూ.4,600, పిల్లలకు రూ.3,500 చార్జీ ఉంటుందని, భోజనం, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాల్సి ఉంటుందని తెలిపారు.
వార్తలు
హుజురాబాద్ నుండి అరుణాచలం ప్రత్యేక బస్సు


