భారత్‌లో ఒలింపిక్ క్రీడలను నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2036లో ఒలింపిక్స్, అంతకంటే ముందు 2030లో కామన్‌వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యమివ్వాలని భారత్ ఆకాంక్షిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ మెగా క్రీడల నిర్వహణ నేపథ్యంలో దేశీయ క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి వసతులు, అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
వార్తలు
ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ సన్నద్ధం


