ఒడిశాలోని పూరీలో జగన్నాథుని రథయాత్ర రెండో రోజు అత్యంత వైభవంగా సాగింది. 'జై జగన్నాథ్' భక్తి నినాదాల మధ్య దేశవిదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది మంది భక్తులు బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడి రథాలను లాగారు. శ్రీక్షేత్రం నుంచి ప్రారంభమైన ఈ రథాల యాత్ర భక్తుల కోలాహలం మధ్య గుండిచా మందిరానికి చేరుకుంది.
వార్తలు
వైభవంగా పూరీ జగన్నాథుని రథయాత్ర


