హైదరాబాద్: 28°C
వార్తలు

జిల్లాకు మరోసారి రాష్ట్ర స్థాయి గుర్తింపు

ASR: జిల్లా మరోసారి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందింది. న్యూఢిల్లీలోని NCDC నిర్వహించిన ఫీల్డ్ ఎపిడెమియాలజీ ప్రోగ్రామ్-వన్ హెల్త్‌లో భాగమైన ఔట్‌బ్రేక్ ఇన్వెస్టిగేషన్ విభాగంలో జిల్లా ఎపిడెమియాలజిస్ట్ డా. పీ.హరిప్రియ ప్రథమ బహుమతి సాధించారు. "అనుమానిత రేబిస్ మరణం - వ్యాధి వ్యాప్తి పరిశోధన" అంశంపై సమగ్ర పరిశోధన చేసి వరుసగా రెండోసారి ఈ ఘనతను అందుకున్నారు.