MDCL: ఘట్కేసర్‌లో రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా రూ. 3.95 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 'అందెశ్రీ స్మృతి వనం'కు ఆయన శంకుస్థాపన చేస్తారు. రాష్ట్ర కవి అందెశ్రీ జయంతి వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం జరుగుతుందని డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ తెలిపారు.
వార్తలు
ఘట్కేసర్‌లో రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన


