హైదరాబాద్: 28°C
వార్తలు

'విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాలి'

VZM: విద్యార్థులను ప్రయోజకులుగా మార్చాలని మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖ నుంచి పదోన్నతిపై గజపతినగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్‌గా బాధ్యతలు చేపట్టిన ఎంఎస్ వి కేశవరావు మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. విద్యార్థులను చదువు పట్ల ఆకర్షితులుగా మార్చి ప్రయోజకులుగా మారే విధంగా తర్ఫీదునివ్వాలని మంత్రి తెలిపారు.