ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ ఆలస్యంపై జపాన్ మాజీ మంత్రి చేసిన వ్యాఖ్యలు వాస్తవాలకు దూరమని భారత విదేశాంగ శాఖ 'MEA' స్పష్టం చేసింది. భారత్-జపాన్ చర్చలు సహృద్భావంగా సాగుతున్నాయని, హైస్పీడ్ రైలు పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపింది. జపాన్ E20 రైళ్లు అభివృద్ధి దశలోనే ఉన్నందున, భారతీయ హైస్పీడ్ రైళ్లతోనే తొలి సర్వీసులను ప్రారంభిస్తామని MEA పేర్కొంది.
వార్తలు
బుల్లెట్ ట్రైన్ ఆలస్యంపై 'MEA' కీలక ప్రకటన


