హైదరాబాద్: 28°C
వార్తలు

75 రైల్వే స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని

అమృత్‌ భారత్‌ పథకంలో భాగంగా 20 రాష్ట్రాల్లో అత్యాధునికంగా ఆధునీకరించిన 75 రైల్వే స్టేషన్లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. పంజాబ్‌లోని జలంధర్‌ కంటోన్మెంట్‌ రైల్వేస్టేషన్ నుంచి మోదీ ఈ ప్రారంభోత్సవాలు చేశారు. ఇందులో తెలుగురాష్ట్రాల్లోని రాయనపాడు, హైటెక్‌సిటీ, మంగళగిరి రైల్వే స్టేషన్లు ఉన్నాయి.