GNTR: అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ కృత్రిమ మేధస్సు సదస్సు IC4AI–2026 ఘనంగా ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు, పరిశోధకులు, పరిశ్రమ నిపుణులు పాల్గొని ఏఐ రంగంలోని తాజా ఆవిష్కరణలు, పరిశోధనలు, వివిధ రంగాల్లో కృత్రిమ మేధస్సు వినియోగంపై అభిప్రాయాలు పంచుకున్నారు.
వార్తలు
అంతర్జాతీయ ఏఐ సదస్సు ప్రారంభం


