హైదరాబాద్: 28°C
వార్తలు

పల్నాడులో ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తి

PLD: జిల్లాలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ 89.22 శాతం పూర్తయిందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. జిల్లాలో మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉండగా, 15,54,109 మంది ఓటర్ల వివరాలు డిజిటలైజేషన్ పూర్తయ్యాయని వెల్లడించారు. మిగిలిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు.