SKLM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా పోరాటం కొనసాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగ ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నరసన్నపేటలో జరిగిన సీపీఐ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్-అమెరికా యుద్ధం ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయని, భారతదేశంపైనా దాని ప్రభావం పడిందని పేర్కొన్నారు.
వార్తలు
'ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతాం'


