ప్రకాశం: సాధారణ బదిలీలో భాగంగా ప్రకాశం జిల్లా అడిషనల్ ఎస్పీగా శుక్రవారం గంగాధర్ బాబు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పోలీస్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వారు ఈ రోజు మధ్య జిల్లాకు సంబంధించిన శాంతి భద్రతల సమస్యలపై చర్చ జరిగింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు గంగాధర్‌కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.
వార్తలు
జిల్లా అడిషనల్ (అడ్మిన్) ఎస్పీగా గంగాధర్


