హైదరాబాద్: 28°C
వార్తలు

ఉచిత ప్రభుత్వ హోమియో వైద్య శిబిరం

BPT: రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత ప్రభుత్వ హోమియో వైద్య శిబిరం శుక్రవారం నిర్వహించారు. ఉప్పుటూరు ప్రభుత్వ హోమియో వైద్యులు డాక్టర్ దాసరి చంద్రశేఖర్ రోగులకు పరీక్షలు చేసి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం జరిగే ఈ శిబిరంలో షుగర్, బీపీ, కీళ్ల సమస్యలు, మొండి వ్యాధులకు అత్యుత్తమ వైద్యం అందుతుందన్నారు.