హైదరాబాద్: 28°C
వార్తలు

పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష

PDPL: పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడు దున్నపోతుల కుమార్‌కు పెద్దపల్లి ప్రత్యేక పోక్సో కోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించింది. మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో అభియోగాలు రుజువుకావడంతో న్యాయస్థానం ఈ తీర్పు వెలువరించింది.