హైదరాబాద్: 28°C
వార్తలు

'సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి'

VZM: జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ ఆదేశాల మేరకు మీతో మీ ఎస్పీ కార్యక్రమాన్ని ఎస్.కోట పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో సీఐ నారాయణమూర్తి శుక్రవారం నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆనంతరం కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు.