హైదరాబాద్: 28°C
వార్తలు

విద్యార్థులను పలకరించిన కేంద్ర మంత్రి

SRCL: ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆప్యాయంగా పలకరించి, వారి చదువులు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదివి మంచి భవిష్యత్ నిర్మించుకోవాలని ఆయన ప్రోత్సహించారు.