VZM: బొబ్బిలి మండలం దిబ్బగుడివలసలో ఉన్న ఆర్వీ-303 లెవెల్ క్రాసింగ్ గేట్ వద్ద జూలై 18 నుంచి ఐదు రోజుల పాటు ఓవర్‌హాలింగ్ పనులు జరగనున్నాయి. ఈ కారణంగా ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోనున్నాయి. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటుచేయాలని పోలీసు శాఖను దక్షిణ తీర రైల్వే కోరింది.
వార్తలు
రైల్వే గేట్ మూసివేత


