NRML: పుష్కర ఘాట్లకు వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మార్గ సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ భవేష్ మిశ్రా సూచించారు. భక్తుల వాహనాలకు తగిన పార్కింగ్ సౌకర్యాలు కల్పించాలని, భద్రత, పరిశుభ్రత, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ లైటింగ్ వంటి మౌలిక వసతులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.
వార్తలు
'పుష్కర ఘాట్ల వద్ద సౌకర్యాలు కల్పించాలి'


