ATP: రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల సాధనే ధ్యేయంగా YCP నిరంతరం పోరాడుతుందని టాస్క్ ఫోర్స్ కమిటీ కన్వీనర్ సాకే శైలజానాథ్, తలారి రంగయ్య స్పష్టం చేశారు. కళ్యాణదుర్గం వైసీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ నెల 19న ఉదయం చోళసముద్రం సమీపంలో హంద్రీనీవా రెండవ దశ కాలువ లైనింగ్ పనుల పరిశీలన కార్యక్రమం చేపట్టనున్నట్లు ప్రకటించారు.
వార్తలు
సాగునీటి ప్రాజెక్టుల సాధనే లక్ష్యం: సాకే శైలజానాథ్


