ప్రధాని, సీఎంలను తొలగించే 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ (జేపీసీ) ముసాయిదా నివేదికను సిద్ధం చేసింది. ఇందులో ఐదు కీలక సిఫారసులను సూచించిన కమిటీ, బిల్లుపై మరిన్ని సంప్రదింపులు అవసరమని పేర్కొంది. కాగా, ఈ నివేదికపై తాము ఇచ్చిన అసమ్మతి లేఖలను ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, సుప్రియా సూలే వెనక్కి తీసుకున్నారు.
వార్తలు
130వ సవరణ బిల్లుపై జేపీసీ కీలక సిఫారసులు


