హైదరాబాద్: 28°C
వార్తలు

జీఎంసీ వాహనాలు సిద్ధంగా ఉంచాలి: కమిషనర్ ఆదేశం

GNTR: నగరపాలక సంస్థ వెహికల్ షెడ్‌లోని అన్ని వాహనాలు తప్పనిసరిగా రన్నింగ్‌లో ఉండేలా చర్యలు తీసుకోవాలని జీఎంసీ కమిషనర్ కె. మయూర్ అశోక్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కెవీపీ కాలనీలోని వెహికల్ షెడ్‌తో పాటు ప్రతిపాదిత గార్బేజ్ ట్రాన్స్‌ఫర్ స్టేషన్ల నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు.