హైదరాబాద్: 28°C
వార్తలు

బాల్యవివాహాలు చట్ట విరుద్ధం: SI

CTR:బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని మహిళా పోలీస్ స్టేషన్ ఎస్సై సుబ్బారెడ్డి తెలిపారు. చిత్తూరు జడ్పీ హైస్కూల్లో పలు అంశాలపై విద్యార్థులకు శుక్రవారం ఆయన అవగాహన కల్పించారు. ప్రభుత్వం నిర్దేశించిన వయసు ప్రకారమే వివాహాలు చేసుకోవాలని వివరించారు. మహిళలు, బాలికలను వేధిస్తే కఠిన శిక్షలు ఉంటాయని వెల్లడించారు. ఈ మేరకు శక్తి యాప్ సద్వినియోగం చేసుకోవాలన్నారు.