హైదరాబాద్: 28°C
వార్తలు

"రాజ్యాంగ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి"

WNP: శ్రీరంగాపురం మండలం కంబాలపురం గ్రామంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఎం. శ్రీదేవి మాట్లాడుతూ రాజ్యాంగంలోని న్యాయ పరమైన చట్టాలు, ఉచిత న్యాయ సేవలపై ప్రజలకు అవగాహన ఉండాలని సూచించారు. న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన లఘు చిత్రాలను ప్రదర్శించారు.