హైదరాబాద్: 28°C
వార్తలు

బదిలీపై వెళ్తున్న ఎస్సై కి ఘనమైన వీడ్కోలు

NLG: మునుగోడు SI రవి బదిలీపై వెళ్తున్న సందర్భంగా పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, అభిమానులు పూల వర్షం కురిపిస్తూ  ఘనమైన వీడ్కోలు పలికారు. నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసి ఆయన ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. నేరస్థుల్లో భయం, ప్రజల్లో భరోసా కల్పిస్తూ ఆదర్శ పోలీసింగ్‌కు నిదర్శనంగా నిలిచారని కొనియాడాలి. ఆయన ప్రజలకు మరెంతో సేవ చేయాలని కోరారు.