BPT: జిల్లాలో ఖరీఫ్ సాగుకు విత్తనాల కొరత లేదని, సగానికి పైగా పంపిణీ పూర్తయిందని వ్యవసాయ శాఖ అధికారి లక్ష్మి తెలిపారు. జిల్లాకు చేరిన వరి, ప్రత్తి, మిరప వంటి వివిధ విత్తనాల్లో అత్యధిక భాగం రైతులకు సరఫరా చేశామని, గోదాముల్లో తగిన నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. విత్తనాలు అందలేదనే ఫిర్యాదులు లేవని, రైతులు ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలనే వాడాలన్నారు.
వార్తలు
ఖరీఫ్‌కు విత్తనాల కొరత లేదు


