హైదరాబాద్: 28°C
వార్తలు

రేపు పాలేరులో మంత్రి పొంగులేటి పర్యటన..!

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రేపు (శనివారం) రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో వివిధ ప్రగతి పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో అధికారులతో అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.