SRPT: నూతనకల్ మండలం చిల్పకుంట్ల మిషన్ భగీరథ వాటర్ ప్లాంట్ కార్యాలయం ముందు గత 7 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని రెండోవ రోజు కార్మికులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికైన స్పందించి వేతనాలు విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు రూ.30వేలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు చేర్చాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని కార్మికులు తెలిపారు.
వార్తలు
2వ రోజు కొనసాగిన మిషన్ భగీరథ కార్మికుల ధర్నా


