హైదరాబాద్: 28°C
వార్తలు

క్రెడిట్ అవుట్‌రీచ్‌లో రుణాల పంపిణీ

PLD: నరసరావుపేటలో నిర్వహించిన క్రెడిట్ అవుట్‌రీచ్ కార్యక్రమంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాల కింద 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాల మంజూరు చెక్కులను అందజేశారు.